I GOT IT FROM http://www.cintelugu.blogspot.com/
'C' language:
Friends 'C' language అనేది చాలా Easy programing language .
'C' language అనేది ఒక general-purpose కంప్యూటర్ language దీనిని
Dennis Ritchie గారు 1970 లొ Bell Telephone అనే లేబొరేటరిలో
అభివృధ్ది చేశారు
Friend's మనం 'C' language ని సులభంగా నేర్చుకోవాలి అంటే ముందు
మనం " ఆల్‌గారిధమ్"మరియు "క్రమచిత్రం(flowchart)" గురించి తేలుసుకొవాలి
ఆల్‌గారిధమ్ (ALGORITHM):
ఒక కంప్యూటర్ పై సాధన చేయడానికి మనం జారీ చేసే ఆజ్ఞల సమితిని ఒక
సోపాన క్రమవిధానాన్ని సాంకేతికంగా "ఆల్‌గారిధమ్" అంటారు

ఒక పనిని పూర్తి చేయడానికి కొన్ని సూచనలను ఒక క్రమ పధ్ధతిలొ
ఉపయోగించుకోనే విధానాన్ని "ఆల్‌గారిధమ్" అంటారు
ఆల్‌గారిధమ్ అనేది ఏ programing language కి అయిన Base వంటిది
ఆల్‌గారిధమ్(algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకొలేదు ఏందుకు అంటే ఆల్‌గారిధమ్
(algorithm) ను మనం మన సొంత బాషలో వ్రాసుకొవచ్చు
ఆల్‌గారిధమ్(algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకోవాలి అంటే దానిని మనం
కంప్యూటర్ అర్దం చేసుకునే విధంగా వ్రాయలి.
కంప్యూటర్ అర్దం చేసుకునే Languageని Programining language
(example:c,c++,java..)అంటారు