C IN TELUGU%ENGLISH

                         I GOT IT FROM  http://www.cintelugu.blogspot.com/
'C' language:

Friends 'C' language అనేది చాలా Easy programing language .


'C' language అనేది ఒక general-purpose కంప్యూటర్ language దీనిని

Dennis Ritchie గారు 1970 లొ Bell Telephone అనే లేబొరేటరిలో

అభివృధ్ది చేశారు


Friend's మనం 'C' language ని సులభంగా నేర్చుకోవాలి అంటే ముందు

మనం " ఆల్‌గారిధమ్"మరియు "క్రమచిత్రం(flowchart)" గురించి తేలుసుకొవాలి

ఆల్‌గారిధమ్ (ALGORITHM):
ఒక కంప్యూటర్ పై సాధన చేయడానికి మనం జారీ చేసే ఆజ్ఞల సమితిని ఒక

సోపాన క్రమవిధానాన్ని సాంకేతికంగా "ఆల్‌గారిధమ్" అంటారు


(లేదా)



ఒక పనిని పూర్తి చేయడానికి కొన్ని సూచనలను ఒక క్రమ పధ్ధతిలొ

ఉపయోగించుకోనే విధానాన్ని "ఆల్‌గారిధమ్" అంటారు

ఆల్‌గారిధమ్ అనేది ఏ programing language కి అయిన Base వంటిది

ఆల్‌గారిధమ్(algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకొలేదు ఏందుకు అంటే ఆల్‌గారిధమ్

(algorithm) ను మనం మన సొంత బాషలో వ్రాసుకొవచ్చు

ఆల్‌గారిధమ్(algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకోవాలి అంటే దానిని మనం

కంప్యూటర్ అర్దం చేసుకునే విధంగా వ్రాయలి.

కంప్యూటర్ అర్దం చేసుకునే Languageని Programining language

(example:c,c++,java..)
అంటారు
                             
                                                               క్లిక్ హియర్ తో సి మోర్


Example:
ఒక Problem తీసుకుంటే దానికి ఆల్‌గారిధమ్ ఏలా వ్రాస్తారు ఇప్పుడు చూద్దాం

Problem1:
ఇచ్చిన రెండు Number ని add చేయడం (a=2 b=3 c=a+b) ?
solution:

తెలుగులో

step1: start చేయాలి

step2:మొదటి నంబరును తీసుకోవాలి(a=2)

step3:రెండవ నంబరును తీసుకోవాలి(b=3)

step4:తర్వాత రెండు nembersని add చేయాలి

step5:తర్వాత end చేయాలి

IN ENGLISH

step1: start

step2: read first number(a=2)

step3: read second number(b=3)

step4: add above two number

step5: end

వివరణ:

మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి.

అందుకే ప్తెన problem1 లో step1 అనేది start చేయడం.

తర్వాత steps అనేవి మనం Slove చేసే Problem మీద ఆధారపడి

ఉంటుంది.మనం ఏద్తెన పనిని start చేస్తే దానికి Ending కూడ ఉంటుంది .

అందుకే last step(step5)అనేది End చేయడం


problem 2:

ఇచ్చిన రెండు Numbers లో పెద్ద సంఖ్య కనుక్కోవడం a=2 b=3

(find the biggest number from the given two numbrs a=2 b=3)

solution:

తెలుగులో

step1: Start చేయాలి

step2: మొదటి నంబరు a=2 తీసుకోవాలి

step3: రెండవ నంబరు b=3 తీసుకోవాలి

step4: తర్వాత a>b ని సరి చూడాలి

step5: correct అయితే a అనేది పెద్ద సంఖ్య అని print చేయాలి

step6: correct కాకపోతే b అనేదిపెద్ద సంఖ్య అని print చేయాలి

step7: తర్వాత end చేయాలి


IN ENGLISH

step1: Start

step2: Read a=2

step3: Read b=3

step4: if a>b = true then

step5: display a is big go to step7

step6:   else  display b is big
 step7:end 
వివరణ:

మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి. అందుకే

ప్తెన problem1 లో step1 అనేది start చేయడం. తర్వాత step2 & step3

అనేవి Reading numbers. తర్వాత step రెండు numbers సరిచూడటం

a>b . ఇది correct అయితే next step5 లో కి వెళ్ళి a అనేది పెద్ద సంఖ్య

అని decide చేయవచ్చు .తర్వాత అది step6 కి వెళ్ళాకుండా step7 కి వెళ్ళి

end అవుతుంది. a>b correct కాకపోతే step5 కి వెళ్ళాకుండా step6 కి

వెళ్ళి b అనేది పెద్ద సంఖ్య అని decide చేయవచ్చు


ఇప్పుడు మనం"క్రమచిత్రం Flowchat" గురించి తెలుసుకుందాం


క్రమచిత్రం(FLOW CHAT):

సమస్య సాధనకు రాసిన ఆల్‌గారిధమ్ కి బోమ్మలతో కూడిన వర్ణనను

క్రమచిత్రం అనవచ్చు.

క్రమచిత్రం(flowgraph)ని వివిధ రకాల boxes మరియు symbols తో

గీయాలి చేయవలసిన పనిని (operation)box లొపల వ్రాస్తారు . మొత్తం

boxes మరియు symbols అనేవి Arrow ద్వారా connect చేయబడి

వుంటాయి .ఈ విధంగా arrow తో connect చేయడం వలన algorithm

యొక్క క్రమాన్ని మనం తేలుసుకోవచ్చు

క్రింది figure క్రమచిత్రం లో ఉపయోగించే వివిధ రకాల symbols and boxes గురించి చేబుతుంది








ఇప్పుడు మనం క్రమ చిత్రం (flow chat )మీద Examples ఎలా వ్రాయాలి చూద్దాం
Example:
Problem 1: ఇచ్చిన రెండు Number ని add చేయడం (a=2 b=3 c=a+b) ? దీనికి Flow Chat ఎలా గీయలో చూద్దాం
(Draw a Flow Chat Diagram For Addition Of Two Numbers)
solution1:






వివరణ:మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి. అందుకే

ప్తెన problem1 లో step1 అనేది start చేయడం. అందుకని దీనిని oval లొ

వ్రాసం .తర్వాత 2 & 3 steps అనేవి values ని తీసుకొవడం అందుకని

సమాంతచతురస్రం [parallelogram] లో వ్రాసం. తర్వాత 4 step అనేది

addition ని perform చేయడం అందుకని ధీర్ఘచతురస్రం [Rectangle]

లో వ్రాసం .తర్వాత 5 th steps అనేది output ని print చేయడం

అందుకని సమాంతచతురస్రం [parallelogram] లో వ్రాసం. మనం

ఏద్తెన పనిని start చేస్తే దానికి Ending కూడ ఉంటుంది .అందుకే last step

(step6) అనేది End చేయడం అందుకని దీనిని oval లొ వ్రాసం


problem 2:

ఇచ్చిన రెండు Numbers లో పెద్ద సంఖ్య కనుక్కోవడం a=2 b=3 . దీనికి Flow Chat ఎలా గీయలో చూద్దాం

(find the biggest number from the given two numbrs a=2 b=3)

solution1:


వివరణ:మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి. అందుకే

ప్తెన problem1 లో step1 అనేది start చేయడం. అందుకని దీనిని ovalలొ

వ్రాసం .తర్వాత 2 & 3 steps అనేవి values input ని తీసుకొవడం

అందుకని సమాంతచతురస్రం [parallelogram] లో వ్రాసం. తర్వాత 4

step అనేది condition ని check చేయడం అంటే ఇక్కడ మనం A పెద్దది

లేదా B పెద్దదా అని CHECK చేస్తాం అందుకని Diamond లో వ్రాసం .

తర్వాత 6 th steps అనేది output ని print చేయడం అందుకని

సమాంతచతురస్రం [parallelogram] లో వ్రాసం. మనం ఏద్తెన పనిని

start చేస్తే దానికి Ending కూడ ఉంటుంది .అందుకే last step (step7)

అనేది End చేయడం అందుకని దీనిని oval లొవ్రాసం

Related Posts Plugin for WordPress, Blogger...

CRICKET LIVE SCORE


Got My Cursor